TS TET Previous Question and Answer Key Papers Available here Download Now
టెట్ ప్రిలిమినరీ కీ విడుదల సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించిన టెట్ పేపర్-1 & 2 పరీక్ష ప్రిలిమినరీ కీ 20 సెప్టెంబర్ న విడుదల చేసారు. సెప్టెంబర్‌ 27న ఫలితాలు.

TS TET 2023 Notification, Exam Dates, Online Application Form at tstet.cgg.gov.in

TS TET Notification 2023: The Telangana Department of School Education on 01st August 2023 released Teachers Eligibility Test (TS TET). Eligible candidates can submit Online applications starting from August 02. The last date for registrations is August 16, 2023. TET is being scheduled to conduct on September 15, 2023 and result declares on 27th September, 2023.

తెలంగాణ TRT నోటిఫికేషన్
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఆర్టీ నోటిఫికేషన్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌, విధివిధానాలు రెండ్రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు.

Check TS TET 2023 important Exam Dates, Syllabus, Apply Online procedure, Eligibility latest information from this page. Online Applications  available to fill from official website www.tstet.cgg.gov.in. Candidates can pay application fee and apply online for the Teachers Recruitment eligibility test on or before last date 16th August, 2023. Interested candidates can check fee structure, exam pattern, Syllabus, Qualifying Marks and all recent updates from below.

  • Check TS TET 2022 Paper1 & Paper 2 Questions papers with key – Available here New
  • Check Previous TS TET / AP TET Hall Ticket Numbers & Results From this link 
TS TET Updates
Information Application Form

Help Desk: For any Technical problems in Online Application submission and download of hall-tickets call Ph: 040-23120340, 040-23120433 (Call Time: 10.30 A.M to 1.00 P.M & 1.30 P.M to 5 P.M on working days).

Arrow TS TET June 2022 (12-06-2022) New

Paper Name Question Paper with Key Final Key (Official)
Paper-1 Available Now Available Now
Paper-2 Available Now Available Now

Arrow TS TET July 2017 (23-07-2017) New

Paper Name Answer Keys Preliminary Key (Official) Final Key (Official) Question Papers
Paper-1 Click Here Available Now Available Now New Click Here New
Paper-2 Click Here Available Now Available Now New Click Here New

 Click here for TS TET 2016 New

Dear Visitor,

Thank you for visiting www.tstet.co.in. If you have any questions please write in below comment box. We will answer to the best of our knowledge. We wish you all the best. Thank You…..